Udayam Digital
Menu

మత్స్యకారులకు జగన్ శుభాకాంక్షలు

Shruthi Nov 21, 2026 3:41 PM గుంటూరుGeneral
మత్స్యకారులకు జగన్ శుభాకాంక్షలు - Udayam Digital
ప్రపంచ మత్స్యకార దినోత్సవం సందర్భంగా వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మత్స్యకారులకు శుభాకాంక్షలు తెలిపారు. సముద్రాన్నే నమ్ముకుని జీవించే గంగపుత్రుల ధైర్యం, శ్రమ ఎంతో స్ఫూర్తిదాయకమని ట్వీట్ చేశారు. తమ ప్రభుత్వ హయాంలో మత్స్యకారుల సంక్షేమానికి రూ.4,913 కోట్ల లబ్ధి చేకూర్చామని తెలిపారు.

Comments

G
Loading comments...