Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మత్స్యకారుల సొసైటీల ఏర్పాటుకు చొరవ చూపాలి: జీవన్‌రెడ్డి

Follow Udayam on Google
Vamshi Vardhan Aug 22, 2026 12:53 PM జగిత్యాలGeneral
మత్స్యకారుల సొసైటీల ఏర్పాటుకు చొరవ చూపాలి: జీవన్‌రెడ్డి - Udayam
జగిత్యాలలోని జీవన్‌రెడ్డి నివాసంలో రాయికల్, చెర్లకొండాపూర్‌ మత్స్య సహకార సంఘాల నూతన కార్యవర్గ సభ్యులు మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం జీవన్‌రెడ్డి మాట్లాడుతూ కులవృత్తులను ప్రోత్సహించాలన్నారు. మత్స్యకారుల సొసైటీల ఏర్పాటుకు అధికారులు చొరవ చూపాలని, చేపనారు సకాలంలో పంపిణీ చేయాలని సూచించారు.చెరువుల విస్తీర్ణానికి అనుగుణంగా చేపనారు నిధులను సొసైటీలకు నగదుగా అందించాలని, చెరువుల ఆక్రమణలు అరికట్టాలన్నారు.

Comments

G
Loading comments...