Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మత్స్యకారుడు మృతి బాధాకరం: కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు

Follow Udayam on Google
RAGHU Aug 13, 2026 9:54 PM శ్రీకాకుళంGeneral
మత్స్యకారుడు మృతి బాధాకరం: కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు - Udayam
వజ్రపుకొత్తూరు మండలం మంచినీళ్లపేటకు చెందిన మత్స్యకారుడు సూరాడ విశాఖ (58) వేటకు వెళ్లి మృతి చెందడం బాధాకరమని కేంద్ర మంత్రి రామ్మోహన్‌నాయుడు గురువారం ప్రకటనలో తెలిపారు. మృతుడి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రమాదానికి సంబంధించిన పరిస్థితులపై ఆరా తీశారు. కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.

Comments

G
Loading comments...