వార్తలకు తిరిగి వెళ్లండి

అర్ణబ్ తుఫాన్ ప్రభావంతో ఐదు రోజులపాటు వేటకు వెళ్లలేక ఇబ్బందులు ఎదుర్కొన్న మత్స్యకార కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలిచింది. ఆమదాలవలస 18వ వార్డు కండ్రపేట వీధిలో 130 మత్స్యకార కుటుంబాలకు ఒక్కో కుటుంబానికి 50 కేజీల చొప్పున ఉచిత బియ్యం పంపిణీ చేశారు.
ఎమ్మెల్యే కూన రవికుమార్ స్వయంగా మత్స్యకారుల ఇళ్ల వద్దకు వెళ్లి బియ్యం అందజేశారు. వారి కుటుంబ పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు.
Comments
Loading comments...

