వార్తలకు తిరిగి వెళ్లండి

కామారెడ్డి జిల్లా పిట్లం కేంద్రంలో రక్షాబంధన్ సందర్భంగా హిందూ–ముస్లిం సోదరభావానికి ప్రతీకగా ఘటన చోటుచేసుకుంది. మహిళా కానిస్టేబుల్ ఓ ముస్లిం వ్యాపారికి రాఖీ కట్టి సోదరభావాన్ని చాటారు.
మతాలకు అతీతంగా ప్రేమ, ఐక్యత, సామరస్యంతో కలిసి ఉండాలనే సందేశాన్ని అందించారు. ఈ ఘటన స్థానికంగా ప్రశంసలు అందుకుంది.
Comments
Loading comments...

