వార్తలకు తిరిగి వెళ్లండి

అమెరికాలో 9/11 ఉగ్రదాడులకు సరిగ్గా రెండు రోజుల ముందు అఫ్గానిస్థాన్‌లో తాలిబన్ల ప్రత్యర్థి అహ్మద్ షా మసూద్ హత్యకు గురయ్యారు. జర్నలిస్టుల వేషంలో వచ్చిన ఆల్‌ఖైదా సభ్యులు కెమెరాలో పేలుడు పదార్థాలు దాచి ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు.
తాలిబన్లకు ఆశ్రయం కల్పిస్తున్న సమయంలో ఒసామా బిన్ లాడెన్ ఈ హత్యను చేయించినట్లు కథనాలు వెలువడ్డాయి.
Comments
Loading comments...

