Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మసూద్‌ అజర్‌ మా వద్ద లేడు

Follow Udayam on Google
Udayam Desk Sep 09, 2026 2:18 PM అంతర్జాతీయంGeneral
మసూద్‌ అజర్‌ మా వద్ద లేడు  - Udayam
జైషే మహ్మద్‌ వ్యవస్థాపకుడు మసూద్‌ అజర్‌ అఫ్గానిస్థాన్‌లో ఉన్నాడన్న పాకిస్థాన్‌ వాదనను తాలిబన్‌ ప్రభుత్వం తోసిపుచ్చింది. అజర్‌ తమ దేశంలో లేడని అఫ్గాన్‌ విదేశాంగ శాఖ అధికారి స్పష్టం చేశారు. తమ భూభాగాన్ని ఇతర దేశాలపై దాడులకు ఉపయోగించనివ్వబోమని కాబూల్‌ పేర్కొంది. పాకిస్థాన్‌ మాత్రం అజర్‌ 2019లో అఫ్గానిస్థాన్‌కు వెళ్లిపోయాడని చెబుతోంది.

Comments

G
Loading comments...