వార్తలకు తిరిగి వెళ్లండి

గుంతకల్లు 40వ వార్డు మస్తాన్ పేటలో శుక్రవారం మున్సిపల్ కమిషనర్ లక్ష్మీదేవి, కౌన్సిలర్ ప్రభాకర్‌తో కలిసి పారిశుధ్య పనులను పరిశీలించారు. డ్రైనేజీ బ్లాక్‌ను వెంటనే తొలగించాలని శానిటరీ సెక్రటరీని ఆదేశించారు.
తేలికపాటి వర్షానికే మురుగునీరు రోడ్లపైకి, ఇళ్లలోకి చేరుతోందని కాలనీవాసులు తెలిపారు. కల్వర్టు నిర్మించి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని కోరారు. అనంతరం కమిషనర్ అన్న క్యాంటీన్‌ను తనిఖీ చేశారు.
Comments
Loading comments...

