వార్తలకు తిరిగి వెళ్లండి

సనత్‌నగర్‌లోని ఎంసీఆర్ టిమ్స్ ఆస్పత్రిని ఈ నెల 17న సీఎం రేవంత్‌రెడ్డి ప్రారంభించనున్నారు. ప్రభుత్వ చెస్ట్ ఆస్పత్రి ప్రాంగణంలో 22.6 ఎకరాల్లో రూ.1,070 కోట్లతో ఈ ఆస్పత్రిని నిర్మించారు.
మే నుంచి ఇక్కడ ఓపీ సేవలను ట్రయల్ రన్‌గా నిర్వహిస్తున్నారు. రోజూ 200 నుంచి 250 మంది వరకు రోగులు వైద్య సేవలు పొందుతున్నట్లు అధికారులు తెలిపారు.
Comments
Loading comments...

