Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మసీద్ ఇమామ్ ఇంట్లో దుండగులు చోరీ

Follow Udayam on Google
Mohammad Aug 25, 2026 9:07 AM అనంతపురంGeneral
మసీద్ ఇమామ్ ఇంట్లో దుండగులు చోరీ - Udayam
గుత్తి మునిసిపాలిటీ పరిధిలోని చంద్రప్రియ నగర్లో సోమవారం అర్ధరాత్రి మసీద్ ఇమామ్ హనీఫ్ ఇంట్లో దుండగులు చోరీకి పాల్పడ్డారు. ఇంట్లో బీరువాలో ఉన్న రూ.4 లక్షల 5 వేలు నగదు, తులం బంగారు ఎత్తుకెళ్లినట్లు బాధితుడు మంగళవారం ఉదయం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టారు.

Comments

G
Loading comments...