వార్తలకు తిరిగి వెళ్లండి

పరిగి మున్సిపాలిటీ 10వ వార్డుకు చెందిన కొమ్ము మానస అనారోగ్యంతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న వార్డు కౌన్సిలర్ రవికుమార్ ఆమె అంత్యక్రియల నిమిత్తం బాధిత కుటుంబానికి ₹5,000 ఆర్థిక సాయం అందించారు.
ఈ కార్యక్రమంలో కాలనీ నాయకులు కొమ్ము చంద్రశేఖర్, ఆనందం, యాదగిరి, నందు తదితరులు పాల్గొని కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు.
Comments
Loading comments...

