Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మృతురాలి కుటుంబానికి DNR ఆర్థిక సహాయం అందజేత

Follow Udayam on Google
Syed Farooq Aug 13, 2026 9:52 PM మహబూబ్‌నగర్General
మృతురాలి కుటుంబానికి DNR ఆర్థిక సహాయం అందజేత - Udayam
ఊర్కొండ మండలంలోని మాధారం గ్రామానికి చెందిన ఇంద్రకంటి జంగమ్మ అనారోగ్యంతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న స్థానిక మాజీ సర్పంచ్, కాంగ్రెస్ మండల పార్టీ మాజీ వర్కింగ్ ప్రెసిడెంట్ ద్యాప నిఖిల్ రెడ్డి మృతురాలి కుటుంబానికి కాంగ్రెస్ నాయకుల ద్వారా రూ.5000/- అందజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు DNR యువసేన సభ్యులు తదితరులు ఉన్నారు.

Comments

G
Loading comments...