వార్తలకు తిరిగి వెళ్లండి

ఊర్కొండ మండలం నర్సంపల్లి గ్రామానికి చెందిన మైసమ్మ ఇటీవల ఆకస్మాత్తుగా మృతి చెందింది.
ఆదివారం విషయం తెలుసుకున్న గ్రామ యువత మృతురాలి కుటుంబాన్ని పరామర్శించారు. ఈ సందర్భంగా యువత రూ.23000 ఆర్థిక సహాయాన్ని అందజేశారు. యువత చేసిన ఈ సేవ కార్యక్రమాన్ని గ్రామస్తులు, తదితరులు అభినందించారు.
Comments
Loading comments...

