Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మృతుని కుటుంబానికి ఎక్స్‌గ్రేషియా అందజేసిన ఎమ్మెల్యే

Follow Udayam on Google
సత్యనారాయణ పట్నాయక్ Sep 12, 2026 6:55 PM విజయనగరంGeneral
మృతుని కుటుంబానికి ఎక్స్‌గ్రేషియా అందజేసిన ఎమ్మెల్యే - Udayam
విజయనగరం జిల్లా కొత్తవలస మార్కెట్‌ యార్డ్‌ డేటా ఎంట్రీ ఆపరేటర్‌ సయ్యపురెడ్డి రాజేష్‌ ఇటీవల మృతి చెందాడు. ఈ నేపథ్యంలో ఆయన కుటుంబానికి కూటమి ప్రభుత్వం మంజూరు చేసిన రూ.2 లక్షల ఎక్స్‌గ్రేషియా చెక్కును శనివారం ఎస్.కోట ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి అందజేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ బాధిత కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో నాయకులు, ఏఎంసీ సిబ్బంది పాల్గొన్నారు.

Comments

G
Loading comments...