Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మృతుని కుటుంబానికి బి ఆర్ ఎస్ పార్టీ అధ్యక్షులు శ్రీకాంత్ రెడ్డి

Follow Udayam on Google
మృతుని కుటుంబానికి  బి ఆర్ ఎస్ పార్టీ అధ్యక్షులు శ్రీకాంత్ రెడ్డి - Udayam
మర్పల్లి మండల గుండ్ల మర్పల్లి గ్రామం లో BRS పార్టీ ప్రెసిడెంట్ గొల్ల మల్లేశం , గారి తండ్రి గొల్ల భీమయ్య ఇటీవలే అనారోగ్యం తో మరణించడం జరిగింది ఇట్టి విషయాన్నీ తెలుసుకున్న BRS పార్టీ అధ్యక్షులు N శ్రీకాంత్ రెడ్డి వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ వారి అంత్యక్రియల కు 5000రూపాయలు ఆర్థిక సహాయం అందించారు

Comments

G
Loading comments...