Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మృతుని కుటుంబానికి ఆర్థిక సహాయం

Follow Udayam on Google
Anjaneyulu Yadav Sep 06, 2026 12:41 PM నాగర్ కర్నూల్General
మృతుని కుటుంబానికి ఆర్థిక సహాయం - Udayam
నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి మండలం తోటపల్లి గ్రామానికి బోల్గం అంజయ్య గౌడ్ ఆకస్మాత్తుగా మృతి చెందారు. ఆదివారం విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ పార్టీ నాయకుడు, మాజీ మిషన్ భగీరథ వైస్ చైర్మన్ ఉప్పల వెంకటేష్ ఆదేశాల మేరకు పార్టీ నాయకులు మృతుని కుటుంబాన్ని పరామర్శించి రూ. 3000 ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు సత్యనారాయణ, ఉప సర్పంచ్ భీమయ్య, వార్డు సభ్యులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...