వార్తలకు తిరిగి వెళ్లండి

సిరికొండ: ఎమ్మెల్యే డా. ఆర్. భూపతిరెడ్డి ఆదేశాల మేరకు డీసీసీ ప్రధాన కార్యదర్శి వెల్మ భాస్కర్ రెడ్డి హుస్సేన్‌నగర్ సర్పంచ్ మల్లేష్ తల్లి, తాళ్లరామడుగు కాంగ్రెస్ నాయకుడు బండారి నరేష్ తండ్రి మృతిచెందడంతో వారి కుటుంబాలను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.
కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Comments
Loading comments...

