వార్తలకు తిరిగి వెళ్లండి

బీర్పూర్ మండలం కోమన్‌పల్లె గ్రామానికి చెందిన గట్టు రాజన్న గుండెపోటుతో మృతి చెందగా, ఆయన కుటుంబ సభ్యులను జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.
అలాగే బీర్పూర్ గ్రామానికి చెందిన గుండా నారాయణ మృతి చెందడంతో ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు.కార్యక్రమంలో పలువురు నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు
Comments
Loading comments...

