వార్తలకు తిరిగి వెళ్లండి

బీర్పూర్ గ్రామంలో వార్త రిపోర్టర్ వెంకటేష్ తండ్రి మృతి చెందడంతో ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ వారి కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.
అనంతరం కండ్లపల్లి మాజీ సర్పంచ్ రవి మామ శీలం లచ్చన్న మృతికి సంతాపం తెలిపి కుటుంబ సభ్యులను పరామర్శించారు. మృతుల కుటుంబాలకు ధైర్యం చెప్పారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

