Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మృతుల కుటుంబాలను పరామర్శించిన ఎమ్మెల్యే బేబీ నాయన

Follow Udayam on Google
B RAJESH Sep 13, 2026 3:02 PM విజయనగరంGeneral
మృతుల కుటుంబాలను పరామర్శించిన ఎమ్మెల్యే బేబీ నాయన - Udayam
బాడంగి మండలం గజరాయునివలస గ్రామానికి చెందిన తెర్లి ఆదినారాయణ, జి.తిరుపతి రోడ్డు ప్రమాదంలో మరణించారు. ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే బేబీ నాయన ఆదివారం గజపతినగరం ప్రభుత్వ ఆసుపత్రిలో మృతుల కుటుంబాలను పరామర్శించి ప్రమాద వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆసుపత్రి సిబ్బందితో మాట్లాడి మృతదేహాలను త్వరగా బంధువులకు అందజేయాలని సూచించారు.

Comments

G
Loading comments...