Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మృతుడి కుటుంబానికి రూ.లక్ష ఆర్థిక సాయం

Follow Udayam on Google
Kiran Oct 09, 2026 11:18 AM వరంగల్General
మృతుడి కుటుంబానికి రూ.లక్ష ఆర్థిక సాయం - Udayam
వరంగల్‌ లక్ష్మీపురం మోడల్‌ కూరగాయల మార్కెట్‌లో శుక్రవారం మృతి చెందిన పోలెపాక రాజు కుటుంబానికి తెలంగాణ పొదుపు, మార్కెటింగ్‌ సహకార సంఘం రూ.లక్ష ఆర్థిక సాయం అందించింది. సంఘం అధ్యక్షుడు బిట్ల కృష్ణ నేతృత్వంలో సభ్యుల సహకారంతో ఈ సాయం చేశారు. ఈ కార్యక్రమంలో పాపని భాస్కర్‌, మంద రంజిత్‌, నమిండ్ల సూరయ్య, బండారి రమేష్‌, మహేష్‌, హరీష్‌, మర్రి శ్రీను, ఇప్ప ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...