వార్తలకు తిరిగి వెళ్లండి

కల్వకుర్తి కి పుట్ట రమేష్ ఇటీవల నీటిలో మునిగి ప్రమాదవశాత్తు మరణించారు. ఈ సందర్భంగా ఆయనకు ప్రభుత్వం నుండి రూ. 5 లక్షల ఎక్స్ గ్రేసియా మంజూరైంది.
శనివారం జిల్లా మత్స్యకార సహకార సంఘం (DFCS) చైర్మన్ వాకటి ఆంజనేయులు రమేష్ భార్య గౌతమి కి అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం తరఫున అన్ని విధాల ఆదుకుంటామని తెలిపారు.
Comments
Loading comments...

