వార్తలకు తిరిగి వెళ్లండి

మోత్కూరులో ఇటీవల మృతి చెందిన ఎడ్ల శేఖర్ కుటుంబానికి మిత్ర యూత్ ఆధ్వర్యంలో రూ.20 వేల ఆర్థిక సాయం అందించారు. కష్టకాలంలో మిత్రుడి కుటుంబానికి అండగా నిలిచిన వారిని మున్సిపాలిటీ ప్రజలు అభినందించారు.
కార్యక్రమంలో వెంకన్న, శ్రీశైలం, నరేందర్, శ్రీనివాస్, నాగేష్, నాగరాజు, శ్రీను, మహేష్, నవీన్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

