వార్తలకు తిరిగి వెళ్లండి

గార మండలంలోని సతివాడ గ్రామం ఎస్సీ కాలనీలో ఇటీవల మృతి చెందిన కిర్రు నీలయ్య కుటుంబ సభ్యులను యువనేత ధర్మాన రామ్‌మనోహర్ నాయుడు శనివారం రాత్రి పరామర్శించారు.
మృతుడి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేసి, అన్ని విధాలా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ యాళ్ల నారాయణరావు, బొమ్మాలి వేణు, యర్ర అప్పారావు, జోగిరాజు, గణపతి, కిరణ్, శ్రీరాములు, నాగరాజు, యువత, మహిళలు తదితరులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

