వార్తలకు తిరిగి వెళ్లండి

ఊర్కొండ మండలంలోని ఊర్కొండపేట గ్రామానికి చెందిన మొండేళ్ల యేసయ్య అనారోగ్యంతో మృతి చెందారు.విషయం తెలుసుకున్న మాధారం మాజీ సర్పంచ్, కాంగ్రెస్ మండల పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ద్యాప నిఖిల్ రెడ్డి మృతుడి కుటుంబానికి కాంగ్రెస్ నాయకుల ద్వారా రూ.5000 అందజేశారు.
ఈ కార్యక్రమంలో శ్రీశ్రీశ్రీఆంజనేయస్వామి ఆలయ చైర్మన్ చింతలమనోహర్ రెడ్డి సభ్యులు రవీందర్ సాగర్,మొండేళ్ల జంగయ్య నాయకులు రమేష్, కృష్ణయ్య, అశోక్ ఉన్నారు
Comments
Loading comments...

