Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మృతుడి కుటుంబానికి ఆర్థిక చేయూత

Follow Udayam on Google
Syed Farooq Oct 06, 2026 12:08 PM మహబూబ్‌నగర్General
మృతుడి కుటుంబానికి ఆర్థిక చేయూత - Udayam
మహబూబ్ నగర్ జిల్లా ఊర్కొండ మండలం ముచ్చర్లపల్లి గ్రామానికి చెందిన డి. రూపేష్ ప్రమాదంలో మృతి చెందారు. విషయం తెలుసుకున్న మాధారం మాజీ సర్పంచ్, కాంగ్రెస్ మండల పార్టీ మాజీ వర్కింగ్ ప్రెసిడెంట్ ద్యాప నిఖిల్ రెడ్డి మృతుడి కుటుంబానికి కాంగ్రెస్ నాయకుల ద్వారా రూ.5000/- అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ జంగయ్య వార్డు సభ్యులు శివ కాంగ్రెస్ నాయకులు లక్ష్మణ్, గణేష్, పురుషోత్తం, ఆనంద్ పాల్గొన్నారు.

Comments

G
Loading comments...