వార్తలకు తిరిగి వెళ్లండి

దోమ గ్రామపంచాయతీ 1st వార్డ్ మెంబెర్ మైనొద్దీన్ మాతృమూర్తి తహెరా భీ (78) అనారోగ్యంతో మంగళవారం రాత్రి మృతి చెందారు.
మరణించిన విషయం తెలుసుకొన్న దోమ మాజీ జడ్పీటీసీ కొప్పుల నాగిరెడ్డి స్థానిక మాజీ సర్పంచ్ కే. రాజిరెడ్డి, మాజీ కో అప్షన్ సభ్యులు ఖాజాపాష, ఖమ్మర్, నాయకులతో కలిసి మృతదేహానికి నీవాళ్ళు అర్పించి వార్డ్ మెంబెర్ మైనొద్దీన్, జహంగీర్ కుటుంబ సభ్యులను ఓదార్చి వారికీ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు
Comments
Loading comments...

