Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మృతదేహానికి నివాళి

Follow Udayam on Google
anji kummari Aug 21, 2026 12:32 PM మహబూబ్‌నగర్General
మృతదేహానికి నివాళి - Udayam
చిన్న చింతకుంట మండలం అల్లీపూర్ గ్రామం లో బిఆర్ఎస్ నాయకులు పెద్ద ఆంజనేయులు అమ్మ దాసరి వెంకటమ్మ మరణించారు. విషయం తెలుసుకున్న బిఆర్ఎస్ చిన్న చింతకుంట మండల పార్టీ అధ్యక్షులు కోట రాములు ఆమె పార్దివ దేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి నీ తెలిపారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...