వార్తలకు తిరిగి వెళ్లండి

రాష్ట్రస్థాయి అండర్-19 బాలికల ఫుట్‌బాల్ పోటీలకు మర్రిపూడి మండలం రావిళ్లవారిపాలెం KGBV విద్యార్థినులు షర్మిల, రశ్మిత ఎంపికయ్యారు. ఈ నెల 2న ఒంగోలు DRRM హైస్కూల్‌లో నిర్వహించిన ఎంపికల్లో వారు ప్రతిభ కనబరిచారు.
ఈ విషయాన్ని ఎస్‌ఓ నాగమణి తెలిపారు. విద్యార్థినుల ఎంపికపై ఉపాధ్యాయులు, పలువురు అభినందనలు తెలిపారు.
Comments
Loading comments...

