Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

MRPS నూతన కమిటీ సభ్యుల మర్యాదపూర్వక భేటీ

Follow Udayam on Google
AILENI VIKRAM REDDY Sep 05, 2026 5:08 PM జగిత్యాలGeneral
MRPS నూతన కమిటీ సభ్యుల మర్యాదపూర్వక భేటీ - Udayam
MRPS జాతీయ అధ్యక్షులు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు, ధర్మపురి నియోజకవర్గ MRPS అధ్యక్షులు చిర్ర లక్ష్మణ్ ఆధ్వర్యంలో ఇటీవల ఏర్పాటైన బుగ్గారం మండల, గ్రామ నూతన కమిటీ సభ్యులు MPDOను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు నక్క రాజేందర్, గ్రామ అధ్యక్షులు బీర్పూర్ సోకేష్, ఉపాధ్యక్షులు నక్క గణేష్, అధికార ప్రతినిధి గోడిశెల పోచరాజు, కార్యదర్శి దాసరి ప్రశాంత్ పాల్గొన్నారు.

Comments

G
Loading comments...