వార్తలకు తిరిగి వెళ్లండి
విజయనగరం జిల్లా వైసీపీ విస్తృతస్థాయి సమావేశం శనివారం జరిగింది. మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ప్రసంగిస్తున్న సమయంలో జడ్పీ ఛైర్మన్ చిన్న శ్రీను టాపిక్ వచ్చింది. దీంతో బొత్స సత్యనారాయణ భావోద్వేగానికి గురయ్యారు.
మరోసారి కంటతడి పెట్టగా మాజీ మంత్రి కురసాల కన్నబాబు, మాజీ ఎమ్మెల్యే వీరభద్రస్వామి ఓదార్చారు. నెలిమర్ల మాజీ ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు (చిన్న శ్రీను మామ) సైతం కంటతడి పెట్టారు.
Comments
Loading comments...

