వార్తలకు తిరిగి వెళ్లండి

విజయనగరం పట్టణంలో శనివారం వైసీపీ జిల్లా స్దాయి విస్తృతస్థాయి సమావేశం జరిగింది. ఈ కార్యక్రంలో మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ప్రసంగిస్తున్న సమయంలో జడ్పీ ఛైర్మన్ చిన్న శ్రీను టాపిక్ వచ్చింది.
ఈ సందర్శించారు బొత్స సత్యనారాయణ మరోసారి భావోద్వేగానికి గురయ్యారు.ఈ నేపథ్యంలో మరోసారి కంటతడి పెట్టగా మాజీ మంత్రి కురసాల కన్నబాబు, మాజీ ఎమ్మెల్యే వీరభద్రస్వామి ఆయనను ఓదార్చారు.
Comments
Loading comments...

