Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మరో వారం రోజులు మాత్రమే గడువు

Follow Udayam on Google
Saychi Kumar Oct 06, 2026 9:24 AM కామరెడ్డిGeneral
మరో వారం రోజులు మాత్రమే గడువు - Udayam
తెలంగాణ విశ్వవిద్యాలయంలో 2026-27 విద్యా సంవత్సరానికి గాను Ph.D కోర్సులో అడ్మిషన్లు పొందేందుకు వారం రోజులు మాత్రమే గడువున్నట్లు రిజిస్ట్రార్ ఆచార్య యాదగిరి తెలిపారు. ఆర్ట్స్, సైన్స్, బిజినెస్ మేనేజ్మెంట్, సోషల్ సైన్స్, లా విభాగాల్లో 14 శాఖల్లో 140 సీట్లు ఖాళీ ఉన్నట్లు పేర్కొన్నారు. అర్హతలున్న అభ్యర్థులు ఈ నెల 12లోపు దరఖాస్తు చేసుకోవాలని పూర్తి వివరాలు వర్సిటీ వెబ్ సైట్లో పొందుపరిచినట్లు తెలిపారు.

Comments

G
Loading comments...