Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మరో తుఫాన్‌ ముప్పుతో రైతుల్లో ఆందోళన

Follow Udayam on Google
Anuroop Nov 02, 2026 11:33 AM విశాఖపట్నంGeneral
మరో తుఫాన్‌ ముప్పుతో రైతుల్లో ఆందోళన - Udayam
అర్నబ్ తుఫాన్‌ నష్టం నుంచి కోలుకోకముందే మరో తుఫాన్‌ ముంచుకొస్తుండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. సోమవారం ఆచంట నియోజకవర్గవ్యాప్తంగా భారీ వర్షం కురవడంతో గింజ దశలో ఉన్న వరి పంట దెబ్బతింటుందని వాపోతున్నారు. జిల్లావ్యాప్తంగా ఇప్పటికే 2 లక్షలకు పైగా హెక్టార్లలో పంట నష్టం జరిగినట్లు పేర్కొంటూ, ఇక దేవుడిపైనే భారం వేశామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Comments

G
Loading comments...