వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

‘అర్నబ్’ తుఫాను ప్రభావం పూర్తిగా తగ్గకముందే దక్షిణ అండమాన్ సముద్రం, పరిసర ప్రాంతాల్లో మరో అల్పపీడనం ఏర్పడింది. ఇది రానున్న 24 గంటల్లో తీవ్ర అల్పపీడనంగా, ఆ తర్వాతి 24 గంటల్లో వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
దీని ప్రభావంతో నవంబర్ 2, 3 తేదీల్లో కోస్తాంధ్ర జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది.
Comments
Loading comments...

