Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మరో 2గంటల్లో మన్యం జిల్లాలో వర్షం

Follow Udayam on Google
B Ganga Aug 26, 2026 5:16 PM పార్వతీపురం మన్యంGeneral
మరో 2గంటల్లో మన్యం జిల్లాలో వర్షం - Udayam
పార్వతీపురం(మన్యం), శ్రీకాకుళం జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. వచ్చే 2గంటల్లో పలుచోట్ల ఉరుములు, మెరుపులతో వర్షాలు కురిసే అవకాశం ఉంది. గంటకు 40-50 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీస్తాయని హెచ్చరించింది. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట, రావివలస, తెర్లాం, విజయనగరం జిల్లాలో శృంగవరపుకోట, భోగాపురం తదితర ప్రాంతాల్లో ప్రభావం ఎక్కువగా ఉండొచ్చని తెలిపింది.

Comments

G
Loading comments...