వార్తలకు తిరిగి వెళ్లండి

ధర్పల్లి మండలం నుంచి వాడి వెళ్లే రహదారి గుంతలమయంగా మారింది. రోడ్డు మరమ్మతుల కోసం కంకర కుప్పలు పోసినా పనులు చేపట్టకపోవడంతో అవి అలానే దర్శనమిస్తున్నాయి. దీంతో వాహనదారులు, ముఖ్యంగా స్కూల్ విద్యార్థులను తరలించే వాహనాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి.
అధికారులు స్పందించి రోడ్డు మరమ్మతులు వెంటనే పూర్తి చేయాలని స్థానికులు కోరుతున్నారు.
Comments
Loading comments...

