వార్తలకు తిరిగి వెళ్లండి

మర్కూక్ మండలం శివార్ వెంకటాపూర్‌లో కేసీఆర్ ఫామ్‌హౌస్ ముట్టడికి నిరసనగా బీఆర్‌ఎస్ శ్రేణులు ఆందోళన చేపట్టారు. మండల సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడు, గ్రామ సర్పంచ్ తుమ్మల కనకయ్య ఆధ్వర్యంలో సీఎం రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు.
గులాబీ కండువాలు ధరించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు.
Comments
Loading comments...

