వార్తలకు తిరిగి వెళ్లండి

మరియాతండ గ్రామపంచాయతీ పరిధిలో ఎస్‌ఐఆర్‌లో భాగంగా నోటీసులు జారీ చేసిన ఓటర్ల నుంచి అభ్యంతరాలు, క్లియరెన్స్‌కు సంబంధించిన సమస్యలపై శనివారం హియరింగ్ నిర్వహించారు. ఎంపీడీవో బి. మారుతి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ హియరింగ్‌లో మొత్తం 266 మంది నోటీసు జారీ చేసిన ఓటర్లలో 112 మంది హాజరై తమ సమస్యలను వివరించారు.
వారి నుంచి వచ్చిన అభ్యంతరాలు, ఫిర్యాదులను అధికారులు పరిశీలించి పరిష్కరించే చర్యలు చేపట్టారు.
Comments
Loading comments...

