Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మరిపెడలో బతుకమ్మ ఘాట్‌ల పరిశీలన

Follow Udayam on Google
Kiran Sep 10, 2026 11:47 AM మహబూబాబాద్ General
మరిపెడలో బతుకమ్మ ఘాట్‌ల పరిశీలన - Udayam
మరిపెడలోని శివాలయ మాన్యం, కునాయి కుంటలో ఏర్పాటు చేయనున్న బతుకమ్మ ఆడే స్థలం, ఘాట్‌లను మున్సిపల్ ఛైర్‌పర్సన్ వీసారపు ప్రగతి శ్రీపాల్ రెడ్డి, కమిషనర్ నరేశ్ రెడ్డి గురువారం పరిశీలించారు. బతుకమ్మ కార్యక్రమానికి అవసరమైన ఏర్పాట్లపై అధికారులతో చర్చించారు. కౌన్సిలర్ గంట్ల గౌతమ్ రెడ్డి, కోఆప్షన్ సభ్యుడు షేక్ అజీజ్, షేక్ తాజోద్దీన్, అలువాల ఉపేందర్, గంట్ల మహిపాల్ రెడ్డి పాల్గొన్నారు.

Comments

G
Loading comments...