Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మరిపెడ బస్టాండ్‌లో వరుస సెల్‌ఫోన్ చోరీలు

Follow Udayam on Google
Kiran Oct 08, 2026 11:36 AM మహబూబాబాద్ General
మరిపెడ బస్టాండ్‌లో వరుస సెల్‌ఫోన్ చోరీలు - Udayam
మరిపెడ బస్టాండ్‌లో ప్రయాణికుల సెల్‌ఫోన్లు చోరీకి గురవుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. బస్సు ఎక్కే, దిగే సమయంలో రద్దీని ఆసరాగా చేసుకుని దొంగలు జేబుల్లోని సెల్‌ఫోన్లను అపహరిస్తున్నారని తెలిపారు. ఇటీవల 11 విలువైన సెల్‌ఫోన్లు చోరీకి గురైనట్లు స్థానికులు చెబుతున్నారు. ప్రయాణికుల భద్రతకు అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

Comments

G
Loading comments...