Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మరికల్‌లో పోలీసుల వాహన తనిఖీలు

Follow Udayam on Google
Kiran Nov 03, 2026 7:12 PM నారాయణపేటGeneral
 మరికల్‌లో పోలీసుల వాహన తనిఖీలు - Udayam
మరికల్ కేంద్రంలోని అమరచింత ఎక్స్‌రోడ్ వద్ద పోలీసులు సాధారణ వాహన తనిఖీలు నిర్వహించారు. డ్రంకెన్ డ్రైవ్, పెండింగ్ చలాన్లు, వాహన రిజిస్ట్రేషన్ పత్రాలు, డ్రైవింగ్ లైసెన్సులను పరిశీలించారు. సీటు బెల్టు తప్పనిసరిగా ధరించి, ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ అప్రమత్తంగా వాహనాలు నడపాలని సీఐ భగవంత్ రెడ్డి సూచించారు. తనిఖీల్లో హెడ్ కానిస్టేబుల్ శర్మ, కానిస్టేబుళ్లు భరత్, తిరుపతి పాల్గొన్నారు.

Comments

G
Loading comments...