మరికల్‌లో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా ప్రారంభం

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని మరికల్‌లో ప్రారంభించారు. కుటుంబ పెద్దకు ప్రమాదం జరిగినా, మరణించినా ఆ కుటుంబం ఆర్థికంగా ఇబ్బంది పడకుండా రూ.5 లక్షల బీమా కల్పించడమే దీని ప్రధాన ఉద్దేశమని డీసీసీ ఉపాధ్యక్షులు సూర్య మోహన్ రెడ్డి తెలిపారు.
ఈ కార్యక్రమంలో జెడ్పీ సీఈవో సుజాత, సర్పంచ్ చెన్నయ్య, ఎంపీవో గురు రాజా, డీటీ జోష్ణ, అధికారులు, నాయకులు పాల్గొన్నారు.
Comments
Loading comments...
