Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మరికల్‌ ప్రజావాణికి 6 దరఖాస్తులు

Follow Udayam on Google
Kiran Oct 05, 2026 4:35 PM నారాయణపేటGeneral
మరికల్‌ ప్రజావాణికి 6 దరఖాస్తులు - Udayam
మరికల్‌ మండల కేంద్రంలో నిర్వహించిన ప్రజావాణికి 6 దరఖాస్తులు వచ్చినట్లు నోడల్‌ అధికారి జంగం పృథ్వీరాజ్‌ తెలిపారు. వీటిలో రెవెన్యూ శాఖకు 2, పంచాయతీరాజ్‌కు 3, ఇరిగేషన్‌ శాఖకు 1 దరఖాస్తు ఉన్నాయి. ప్రజల నుంచి వచ్చిన దరఖాస్తులను పరిష్కారం కోసం సంబంధిత శాఖలకు ఆన్‌లైన్‌లో నమోదు చేసి పంపినట్లు తెలిపారు. కార్యక్రమంలో తహసీల్దార్‌ రామకోటి పాల్గొన్నారు.

Comments

G
Loading comments...