Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మరికల్ ఏబీవీపీ నగర కమిటీ ఎన్నిక

Follow Udayam on Google
Harika Nov 04, 2026 7:06 PM నారాయణపేటGeneral
మరికల్ ఏబీవీపీ నగర కమిటీ ఎన్నిక - Udayam
మరికల్ మండలంలో ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు శివకుమార్ ఆధ్వర్యంలో నూతన నగర కమిటీని ఎన్నుకున్నారు. నగర కార్యదర్శిగా సురిటి బన్నీ, ఉపాధ్యక్షులుగా రాకేశ్ ఎంపికయ్యారు. మహిళా ఇన్‌చార్జిలుగా సాయి ప్రసన్న, సింధుజ, సహాయ కార్యదర్శులుగా ఓంకార్, అభి, చందన, శ్వేతలను నియమించారు. విద్యార్థుల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని నాయకులు సూచించారు.

Comments

G
Loading comments...