వార్తలకు తిరిగి వెళ్లండి

నిజామాబాద్-2 డిపోకు చెందిన బస్సులో సయ్యద్ అమ్రీన్ అనే ప్రయాణికురాలు బ్యాగును మరిచిపోయి దిగిపోయారు. అందులో పాస్పోర్ట్, సర్టిఫికెట్లు, విలువైన పత్రాలు, నగదు ఉన్నాయి.
బ్యాగులోని ఆధార్ కార్డు ఆధారంగా చిరునామా తెలుసుకున్న కండక్టర్ కిషన్, డ్రైవర్ అనిల్ తిరుగు ప్రయాణంలో బ్యాగును ఆమెకు అందజేశారు.
Comments
Loading comments...

