Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

MPDO సుధాకర్ పట్నాయక్ పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు

Follow Udayam on Google
సత్యనారాయణ Aug 19, 2026 8:33 PM విజయనగరంGeneral
MPDO సుధాకర్ పట్నాయక్ పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు - Udayam
విజయనగరం జిల్లా మెరకముడిదాం MPDO సుధాకర్ పట్నాయక్ బుధవారం స్తానిక గర్భాం, బైరిపురం, బుధరాయవలస, గొట్టపల్లి, ఊటపల్లి, శ్యామయవలస పోలింగ్‌ కేంద్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా కేంద్రాల్లో మౌలిక వసతులు, విద్యుత్‌, పరిసరాల పరిశుభ్రత తదితర అంశాలను పరిశీలించి అవసరమైన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ఓటర్లకు అవసరమైన అన్ని సదుపాయాలు కల్పించాలని సూచించారు.

Comments

G
Loading comments...