వార్తలకు తిరిగి వెళ్లండి

మక్తల్ మండలంలోని ప్రతి గ్రామపంచాయతీలో రెండు చొప్పున ఫామ్ పాండ్స్ పనులు వెంటనే ప్రారంభించాలని ఎంపీడీవో శ్రీనివాస్ అధికారులను ఆదేశించారు. బుధవారం మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు.
ప్రతి గ్రామంలో కనీసం 40 మంది కూలీలకు ఉపాధి కల్పించాలని ఎంపీడీవో సూచించారు. సమావేశంలో ఎంపీవో రాఘవేందర్, ఏపీవో గౌరిశంకర్, పంచాయతీ కార్యదర్శులు, ఉపాధి సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Loading comments...

