వార్తలకు తిరిగి వెళ్లండి

నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలంలోని హొన్నాజిపేట గ్రామపంచాయతీని ఎంపీడీవో బి. మారుతి సందర్శించారు. జెడ్పీ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకం అమలు, నాణ్యత, పరిశుభ్రతను పరిశీలించారు.
అంగన్‌వాడీ కేంద్రాల్లో పోషకాహారం పంపిణీ, నిర్వహణను తనిఖీ చేశారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను నాణ్యతతో అమలు చేసి లబ్ధిదారులకు మెరుగైన సేవలు అందించాలని అధికారులకు సూచించారు.
Comments
Loading comments...

