Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎన్టీపీసీకి ఎంపీ వంశీకృష్ణ విజ్ఞప్తి

Follow Udayam Digital on Google
ప్రణీత రెడ్డి Aug 05, 2026 10:09 AM హైదరాబాద్తెలంగాణ
ఎన్టీపీసీకి ఎంపీ వంశీకృష్ణ విజ్ఞప్తి - Udayam Digital
రామగుండం ఎన్టీపీసీ విస్తరణ ప్రాజెక్టులో స్థానిక యువతకు ఉద్యోగాలు కల్పించాలని ఎంపీ గడ్డం వంశీకృష్ణ ఎన్టీపీసీ చైర్మన్ గురుదీప్ సింగ్‌ను కోరారు. ఈ మేరకు వినతిపత్రం సమర్పించారు. ప్రాజెక్టు బాధితులకు ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ, కార్మికుల గ్రేడ్‌ అప్‌గ్రేడ్‌, మెడికల్‌ ఫిట్‌నెస్‌ నిబంధనల్లో మార్పులు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ అంశాలపై సానుకూలంగా స్పందించినట్లు ఎంపీ తెలిపారు.

Comments

G
Loading comments...